últimas noticias
Prohibición de TikTok en los Estados Unidos: అగ్రరాజ్యం అమెరికా భారత్ బాటలోనే పయనిస్తోంది. టిక్ టాక్ ను త్వరలో బ్యాన్ (Prohibición de EE.UU. en TikTok) చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్వయంగా వెల్లడించాడు. దీంతో చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ (ByteDance) సంస్థకు కొలుకోలేని దెబ్బతగలనుంది. కొంత కాలం క్రితం భారత ప్రభుత్వం టిక్ టాక్, హెలో (Helo) వంటి యాప్స్ తో పాటు మరికొన్ని లైట్ యాప్స్ ను బ్యాన్ చేసింది. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం కనిపించింది. అప్పట్లో భారత్ నిర్ణయాన్ని స్వాగతించిన అమెరికా (América) ప్రస్తుతం భారత్ బాటలోనే పయనించాలని నిర్ణయించింది. (Vacaciones: ఆగస్టులో బ్యాంకు సెలవులు ఇవే)
టిక్ టాక్ బ్యాన్ (TikTok) గురించి ఆమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ ప్రకటించగానే బైట్ డ్యాన్స్ సంస్థ టిక్ టాక్ ను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా టిక్ టాక్ ను మైక్రోసాఫ్ట్ కు అమ్మేందుకు ప్రయత్నిస్తోంది. ఈ డీల్ ఓకే అయితే అమెరికాలో టిక్ టాక్ కొనసాగుతుంది. ప్రభుత్వం, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ఉన్నత అధికారుల సమాచారాన్ని చైనాకు చేరవేస్తోంది అని అనుమానాలు వ్యక్తం అవుతోండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. (Acoso sexual: ఆ కోరిక తీర్చకపోతే … సెలవులు ఇవ్వడట ఆ డిపో మేనేజెర్)